సైబరాబాద్లో వీకెండ్ డ్రంక్ డ్రైవ్.. 182 మందిపై కేసులు
సైబరాబాద్లో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 182 మందిపై కేసులు నమోదయ్యాయి. 154 ద్విచక్ర వాహనాలు, 20 కార్లు, 7 ఆటోలు, ఒక హెవీ వాహనం స్వాధీనం.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు