ట్యాగ్: Teachers Day

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. పింగిలి శ్రీపాల్ రెడ్డి, బెలిదే రమేష్ గుప్తా పాల్గొన్నారు.

ఉపాధ్యాయ దినోత్సవం: గురు–శిష్య పరంపర నుంచి నేటి AI యుగం వరకు

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతీయ గురు–శిష్య పరంపర, రాధాకృష్ణన్‌తో ముడిపడిన టీచర్స్ డే చరిత్ర, దేశంలోని ఉపాధ్యాయుల గణాంకాలపై ప్రత్యేక కథనం.