మాజీ సీఎం వైఎస్సార్‌కు ఘన నివాళులు.. దేవరయాంజాల్‌లో 17వ వర్ధంతి కార్యక్రమం
దేవరయాంజాల్‌లో వైఎస్సార్ 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు.