తాజా వార్త
ఎల్లారెడ్డిలో విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల బీమా చెక్కులు
ఎల్లారెడ్డి:
విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న
రూ.5 లక్షల ప్రమాద బీమా పరిహారం
లో భాగంగా లబ్ధిదారులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
మదన్ మోహన్ చెక్కులను పంపిణీ చేశారు.
రూ.5 లక్షల ప్రమాద బీమా పరిహారం చెక్కులు అందజేశారు.
- అల్లాపురం లక్ష్మి – లింగంపల్లి కలాన్
- కొండా సునీత – మాచాపూర్
- ఎర్కల రవి – సాతేల్లి
ఈ సందర్భంగా లింగంపల్లి కలాన్‌కు చెందిన
అల్లాపురం లక్ష్మి, మాచాపూర్‌కు చెందిన
కొండా సునీత, సాతేల్లికి చెందిన
ఎర్కల రవి ప్రమాద బీమా పరిహార చెక్కులను
ఎమ్మెల్యే మదన్ మోహన్ చేతుల మీదుగా అందుకున్నారు.
ప్రమాదవశాత్తు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం
అండగా నిలుస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు
కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే
మదన్ మోహన్ రావు అన్నారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం
ఎల్లారెడ్డి నియోజకవర్గం
