మాదం రజిని కుమార్ యాదవ్
మాదం రజిని కుమార్ యాదవ్ అన్నా గారికి
తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజిని కుమార్ యాదవ్ అన్నా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీ నాయకత్వంలో బీసీల రాజ్యాధికార సాధన మరింత బలోపేతం కావాలని, సామాజిక న్యాయం కోసం మీ పోరాటం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాము.
మీ నాయకత్వంలో బీసీల రాజ్యాధికార సాధన మరింత బలోపేతం కావాలి.
— సాయి కిరణ్ (TRP)జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారు
సాయి కిరణ్
యూత్ లీడర్ – తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP)
పవార్ వార్త తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజిని కుమార్ యాదవ్ అన్నా గారికి పవార్ వార్త తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా సేవలో, బీసీల రాజ్యాధికార సాధనలో మీ ప్రయాణం మరింత విజయవంతం కావాలని కోరుకుంటున్నాము.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్