శెట్‌పల్లి

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు వై. శ్యామల ఎంపిక.. కామారెడ్డిలో సన్మానం

కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శెట్‌పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై. శ్యామలను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సన్మానించారు.

శెట్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్ కాంప్లెక్స్‌లో ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శెట్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయులకు టగ్ ఆఫ్ వార్, టార్గెట్, మ్యూజికల్ చైర్స్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు.