ట్యాగ్: అడ్లూర్ ఎల్లారెడ్డి

మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ.. విద్యార్థులకు ఘన సన్మానం

కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన అయిండ్ల లితునా, విరాజ్ హర్షాలను మార్షల్ ఆర్ట్స్‌లో రాణించినందుకు కాలాలి సాయగౌడ్ సన్మానించారు.