ట్యాగ్: ఎమ్మార్పీఎస్ సమావేశం

కామారెడ్డిలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుల సమావేశం.. మేడారంలో జాతీయ సదస్సు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 10న మేడారంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.