ఔషాపూర్
ఔషాపూర్‌లో టీచర్స్ డే వేడుకలు.. ఉపాధ్యాయులను సన్మానించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి
మేడ్చల్ నియోజకవర్గం ఔషాపూర్‌లో టీచర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఏనుగు సుదర్శన్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించి పూల మొక్కలు అందజేశారు.