ట్యాగ్: కాంగ్రెస్ మండల అధ్యక్షులు

బీఆర్‌ఎస్ నిరసనకు కాంగ్రెస్ కౌంటర్.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధిపై మండల అధ్యక్షుల ప్రకటన

బీఆర్‌ఎస్ నిరసనకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ మండల అధ్యక్షులు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.