ట్యాగ్: కాలనీవాసులు

కొరివి నీరజతో కలిసి బతుకమ్మ సంబరాలు

మాజీ ఎంపీటీసీ కొరివి నీరజతో కలిసి కాలనీవాసులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సంప్రదాయ పాటలతో సంబరాలు నిర్వహించారు.