కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో 9 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. మధ్యప్రదేశ్ వ్యక్తి అరెస్ట్

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్, రైల్వే టాస్క్‌ఫోర్స్ సంయుక్త తనిఖీల్లో 9 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కిషన్ పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More