కొడంగల్
ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్‌పై చర్యలు తీసుకోవాలంటూ కొడంగల్‌లో బీఆర్‌ఎస్ నిరసన
కేసీఆర్‌పై ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు…