ట్యాగ్: మంచినీరు

కుత్బుల్లాపూర్‌లో ప్రజల సమస్యలు విన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

షాపూర్ నగర్‌లోని తన నివాసంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ప్రజల సమస్యలు, వినతులను స్వీకరించారు.