ట్యాగ్: మాచాపురం సంపత్ గౌడ్

మాచాపూర్ టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా మాచాపురం సంపత్ గౌడ్ నియామకం

ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మాచాపురం సంపత్ గౌడ్‌ను నియమించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు మర్రి బాలయ్య తెలిపారు.