జగద్గిరిగుట్టలో అమ్మవారి ఓడి బియ్యం అన్నప్రసాదం.. పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్

జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దమ్ నగర్‌లో బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఓడి బియ్యంతో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ పాల్గొని అన్నదానం ప్రారంభించారు.

Read More