ట్యాగ్: మేఘశాల ట్రస్ట్

నాగిరెడ్డిపేట్ మండల పాఠశాలలకు మేఘశాల ట్రస్ట్ ట్యాబ్ల పంపిణీ

నాగిరెడ్డిపేట్ మండలంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మేఘశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కో పాఠశాలకు రెండు ట్యాబ్ల చొప్పున పంపిణీ చేశారు.