నాగిరెడ్డిపేట్ మండలంలోని పాఠశాలలకు మేఘశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్యాబ్ల పంపిణీ
నాగిరెడ్డిపేట్ మండలంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మేఘశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్యాబ్లను పంపిణీ చేశారు. ఒక్కో పాఠశాలకు రెండు ట్యాబ్ల చొప్పున అందించారు.
ఈ కార్యక్రమంలో మేఘశాల ట్రస్ట్ సభ్యులతో పాటు మండల విద్యాధికారి శ్రీ వెంకట్ రెడ్డి, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకట్రామిరెడ్డి, ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో డిజిటల్ విద్యను మరింత ప్రోత్సహించేందుకు ట్యాబ్లను అందించిన మేఘశాల ట్రస్ట్‌కు విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ట్యాబ్లను విద్యార్థుల అభ్యసనానికి, ఉపాధ్యాయుల బోధనను మరింత సాంకేతికంగా తీర్చిదిద్దేందుకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం
Sri Manikanta Pooja Samagri
Complete destination for Ayyappa pooja essentials
సంబంధిత వార్తలు
ఎల్లారెడ్డి ఓటర్ల జాబితా సవరణపై అఖిలపక్ష నేతలు, సర్పంచులతో ఆర్డీఓ సమావేశం
ఎల్లారెడ్డి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సవరణపై అఖిలపక్ష నేతలు, సర్పంచులతో సమావేశం జరిగింది. నోటీసులు, విచారణలు, Form-6, Form-8 దరఖాస్తుల వివరాలను వెల్లడించారు.
ఎల్లారెడ్డి జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు
ఎల్లారెడ్డి జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణతో పాటు నృత్యాలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు
ఎల్లారెడ్డి అభివృద్ధికి మరో అడుగు.. మదన్‌మోహన్‌రావుకు మంత్రి పదవిపై ఆశలు
కామారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కే అవకాశాలపై చర్చ జోరందుకుంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రజల ఆకాంక్ష, నియోజకవర్గ అభివృద్ధిపై…
వెల్లుట్ల సర్పంచ్ సాయిలు పటేల్.. నిరుపేద కుటుంబానికి రూ.18,000 సాయం
వెల్లుట్ల గ్రామ సర్పంచ్ సాయిలు పటేల్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నిరుపేద మంగలి రమేష్ కుటుంబానికి 9 నెలలుగా నెలకు రూ.2,000 చొప్పున మొత్తం…