ట్యాగ్: మైదాన ప్రాంత గిరిజనులు

బంజారా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి: హరీష్ రావును కోరిన బంజారా సేవాదళ్

బంజారా సమాజం, మైదాన ప్రాంత గిరిజనుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ బంజారా సేవాదళ్ తెలంగాణ నాయకులు హరీష్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు.