ఉప్పరపల్లి–బీవీపేట రోడ్డుకు మరమ్మతులు | పత్రిక కథనాలతో స్పందించిన అధికారులు

కామారెడ్డి జిల్లా ఉప్పరపల్లి–బీవీపేట మధ్య గుంతలమయమైన రోడ్డుకు అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. పత్రిక కథనాలు, గ్రామస్తుల విజ్ఞప్తులతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

Read More