ట్యాగ్: రాధాకృష్ణ వేషధారణలు

బీబీపేటలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులు

కామారెడ్డి జిల్లా బీబీపేటలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.