లింగంపేట
లింగంపేట్ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండల కేంద్రంలో సబ్‌స్టేషన్‌ను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.