దోమకొండ PACS నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.. రైతుల సంక్షేమమే ధ్యేయం: షబ్బీర్ అలీ

దోమకొండ PACS నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. చైర్మన్‌గా చంద్రయ్యగారి అనంతరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని షబ్బీర్ అలీ తెలిపారు.

Read More