బెంగళూరుకు చేరుకున్న AIBSS జాతీయ నాయకులు | NEC సమావేశం

AIBSS జాతీయ నాయకులు బెంగళూరుకు చేరుకున్నారు. ఆగస్టు 30న జరిగే జాతీయ కార్యవర్గ సమావేశంలో బంజారా సమాజ అభివృద్ధి, సంక్షేమం, హక్కులు, విద్య, ఉపాధి అంశాలపై చర్చించనున్నారు.

Read More