రూ.22 వేల కోట్ల క్లెయిమ్లు.. రూ.6.25 కోట్లకే సెటిల్మెంట్! సుభాష్ చంద్ర NCLT కేసులో కీలక తీర్పు
సుభాష్ చంద్ర NCLT కేసులో రూ.22,006.57 కోట్ల admitted claimsకు రూ.6.25 కోట్ల personal contributionతో repayment plan ఆమోదం. LIC Housing Finance, HDFC Bank సహా రుణదాతలు NCLATను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.