నాగారం డివిజన్లో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
మేడ్చల్ నియోజకవర్గంలోని నాగారం డివిజన్లో
హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.
డివిజన్ బీజేపీ అధ్యక్షులు కొండబోయిన నాగరాజు యాదవ్
ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,
మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు
పట్లోళ్ల విక్రం రెడ్డి, జిల్లాల తిరుమల్ రెడ్డి,
సింగిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్
కౌకుట్ల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశభక్తి, జాతీయ ఐక్యతకు పిలుపు
ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం
కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరారు.
హర్ ఘర్ తిరంగా అభియాన్ ద్వారా దేశభక్తి, జాతీయ ఐక్యత భావనను
ప్రతి ఒక్కరిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జాతీయ జెండా పట్ల గౌరవాన్ని చాటుతూ ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీజేపీ నాయకులు
కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మునిగంటి సురేష్,
జిల్లా ఉపాధ్యక్షులు గణపురం శ్యామసుందర్ శర్మ,
జిల్లా ప్రధాన కార్యదర్శి బుధవరం లక్ష్మీ,
జిల్లా కార్యదర్శి బోడ శ్రీనివాస్,
మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీనివాస్ గౌడ్,
సీనియర్ నాయకులు బైరెడ్డి మల్లారెడ్డి,
సుర్వి యాదగిరి గౌడ్, నక్క కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.
డివిజన్ ప్రధాన కార్యదర్శులు మామిడి జంగారెడ్డి,
పోతంశెట్టి వెంకటేశ్వరరావు, ఏనుగు మహేందర్ రెడ్డి,
ఉపాధ్యక్షులు కర్ర వెంకటేశ్వర్,
వల్లాల శ్రీనివాస్ గౌడ్, ఏలసాని నాగరాజు యాదవ్,
కార్యదర్శులు సురేందర్ రెడ్డి, సతీష్ రెడ్డి,
మాజీ అధ్యక్షులు బుధవరం వేణుగోపాల్,
కౌకుట్ల రాహుల్ రెడ్డి పాల్గొన్నారు.
అలాగే జమ్మల మధు గౌడ్, సూర్య శేఖర్ రెడ్డి, జూపల్లి నరేష్,
రవీందర్ రెడ్డి, భువనేశ్వరి, రమాదేవి, జ్యోతి పాండే, మధు గౌడ్
తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాగారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ,
Nagaram Har Ghar Tiranga Rally,
Medchal BJP,
కొండబోయిన నాగరాజు యాదవ్,
ఏనుగు సుదర్శన్ రెడ్డి,
మేడ్చల్ నియోజకవర్గం,
హర్ ఘర్ తిరంగా అభియాన్,
BJP Telangana

