కవితమ్మ వైపు ఆకర్షితులవుతున్న మహిళలు
ఉచిత విద్య, ఉచిత వైద్యం, భూలక్ష్మి లాంటి పథకాల వైపు ఆకర్షితులవుతున్న మహిళలు TRS పార్టీలో చేరారు.
పూర్తి వార్త
కవితమ్మ trs పార్టీ వైపు ఉచిత విద్య, ఉచిత వైద్యం, భూలక్ష్మి, లాంటి పథకాల వైపు ఆకర్షితులైతున్న మహిళలు. మండలంలోని చినూర్ గ్రామానికి చెందిన పలువురు సోమవారం TRS పార్టీ లో చేరారు, పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు పద్మ కండువా కప్పి ఆహ్వానించారు. చినూర్ గ్రామానికి చెందిన ఏనుగండ్ల స్వప్న, రంగి యాదమ్మ, తలారి యశోద, తలరి లక్ష్మి, తలరి గంగామణి, బోయిని సుగుణ, బోయిని అంశవ్వ, బోయిని యాదమ్మ, గంపల ఇరమణి, గంపల భాగ్య, బాసడా సాయవ్వ, బాసడా భాగ్య, మన్నే అంజమ్మ, మ్యాకల రాజమణి, మ్యాకల లచ్చమ్మ, వడ్ల సుజాత, గౌరీ నాగమణి, చెన్నబోయిన సుజాత, బ్యాగారి లలిత, సరేపల్లి సుశీల, రంగి మినా, మ్యాకల శంకరమ్మ, తలరి యాదగిరి, మెట్టు బాలయ్యా తో పాటు 40 మంది టీఆర్ఎస్ లో చేరారు, కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు బాగారెడ్డి, మండల యూత్ అధక్షులు ఫహీమ్, మండల ఎస్ సి సెల్ అధ్యక్షులు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
TRS మండల సీనియర్ నాయకులు బాగారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు ఫహీమ్, మండల ఎస్ సి సెల్ అధ్యక్షులు శ్రీను తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.