గౌరారం

చద్మల్ తాండలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ

గాంధారి మండలం చద్మల్ తాండలో ఛత్రపతి శివాజీ మహారాజ్ భవ్య విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. డా. పైడి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గాంధారి గౌరారం కలాన్ పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ

గాంధారి మండలం గౌరారం కలాన్ జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ సువర్ణ అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.