షేకాపూర్లో ఘనంగా 676వ ఉర్స్ వేడుకలు.. దర్గాను సందర్శించిన డా. ఏ. చంద్రశేఖర్
జహీరాబాద్ మండలం షేకాపూర్లో హజ్రత్ షేక్ షహాబుద్దీన్ షహీద్ 676వ ఉర్స్-ఏ-షరీఫ్ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్ దర్గాను సందర్శించి చాదర్ సమర్పించారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు