తుర్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యలు.. చర్యలు తీసుకోవాలని వినతి | మేడ్చల్
తుర్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ సమస్యలు, మహిళలు మరియు విద్యార్థుల భద్రతపై చర్యలు తీసుకోవాలని ఎన్. హైమారెడ్డి సీఐ గురువయ్యకు వినతిపత్రం అందించారు.