భవానీపేట్లో ఘనంగా పుట్టల ఎల్లమ్మ తల్లి భూమిపూజ | Lingampet Latest News | Pawar Vartha
లింగంపేట్ మండలం భవానీపేట్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పుట్టల ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు, గౌడ సంఘం సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.