పవార్ వార్త తరఫున అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని
పవార్ వార్త తరఫున తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు
పాఠకులందరికీ హృదయపూర్వక శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
శ్రీకృష్ణుడి బోధనలు, ధర్మ మార్గం, సత్యం, కర్తవ్యనిష్ఠ
ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినివ్వాలని, ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో
ఆనందం, శాంతి, సంతోషాలను నింపాలని పవార్ వార్త ఆకాంక్షిస్తోంది.
ఈ పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రతి ఒక్కరి జీవితాల్లో
మంచి ఆలోచనలు, ఆశలు, సానుకూలతను తీసుకురావాలని కోరుకుంటూ…
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం
Sri Manikanta Pooja Samagri
Complete destination for Ayyappa pooja essentials
సంబంధిత వార్తలు
శ్రీకృష్ణ జన్మాష్టమి 2026: కృష్ణుడి జీవితం, గీతా బోధనలు, దశావతారాల సందేశం
శ్రీకృష్ణ జన్మాష్టమి 2026 సందర్భంగా మథురలో జననం నుంచి కురుక్షేత్రంలో గీతోపదేశం వరకు కృష్ణుడి జీవితం, అవతార రహస్యం, దశావతారాలు, జన్మాష్టమి విశిష్టతపై ప్రత్యేక…
వైఎస్సార్ వర్ధంతి: ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత వైఎస్సార్ జీవితం, రాజకీయ ప్రస్థానం
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం, రాజకీయ ప్రస్థానం, 1,500 కి.మీ పాదయాత్ర, ముఖ్యమంత్రి పాలన, ఆరోగ్యశ్రీ, 108, జలయజ్ఞం, ఉచిత…
తెలంగాణ–జర్మనీ పారిశ్రామిక బంధానికి మరో ముందడుగు.. GIBA ప్రతినిధులతో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు భేటీ
తెలంగాణలో జర్మన్ పెట్టుబడులు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ, లాజిస్టిక్స్‌పై GIBA ప్రతినిధులతో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కీలక చర్చలు.
రాఖీ వేళ వైరల్ అయిన ‘బెగ్గర్’ కథకు మరో మలుపు.. “మీ ప్రేమతో నాకు కుటుంబాన్ని ఇచ్చారు” 🥺❤️
రాఖీ వేళ వైరల్ అయిన వ్యక్తి తాజాగా స్పందించారు. “మీరు నాకు ఫేమ్ కాదు.. మీ ప్రేమతో కుటుంబాన్ని ఇచ్చారు” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.