అంజనాద్రి క్షేత్రం నుంచి ఎల్లారెడ్డి రామాలయం వరకు మహా పాదయాత్ర | సెప్టెంబర్ 5
సెప్టెంబర్ 5న అంజనాద్రి క్షేత్రం నుంచి ఎల్లారెడ్డి రామాలయం వరకు మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకుల పిలుపు.