బీబీపేట్‌లో రహదారుల దుస్థితి.. నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

బీబీపేట్‌లో రహదారులు, డ్రైనేజీ సమస్యలపై ప్రజల ఆవేదన వ్యక్తమవుతోంది. ఇంద్రనగర్ కాలనీలో గుంతలు పూడ్చి రహదారి పనులు పూర్తి చేయాలని, గ్రామ సభ ద్వారా నిధుల వివరాలు వెల్లడించాలని మాజీ ఎంపీటీసీ కొర్వి నర్సింహులు డిమాండ్ చేశారు.

Read More