ట్యాగ్: ఉత్తమ ఉపాధ్యాయులు

లింగంపేట్‌లో 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

లింగంపేట్ రైతు వేదిక భవనంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండలంలోని 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.