నాగారం రోడ్లకు సెంట్రల్ లైటింగ్.. రాంపల్లి UPHC ప్రారంభించాలి

నాగారం డివిజన్ ప్రధాన రహదారులపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, రాంపల్లి UPHCను వెంటనే ప్రారంభించాలని బీజేపీ నాయకులు జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు.

Read More

కాప్రా చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేపట్టాలి | ఉప్పల్ తాజా వార్తలు

ఉప్పల్ కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనానికి భారీ క్రేన్లు, కృత్రిమ నిమజ్జన చెరువులు, లైటింగ్, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఎంఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Read More