ట్యాగ్: ఎస్‌డీఎఫ్ నిధులు

ఎల్లారెడ్డి 1వ వార్డులో రూ.5 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులతో షెడ్డు నిర్మాణానికి భూమిపూజ

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 1వ వార్డులో రూ.5 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులతో షెడ్డు నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ భూమిపూజ చేశారు.