ఏనుగు వర్సెస్ పోచారం.. బాన్సువాడలో మళ్లీ రాజకీయ వేడి | కామారెడ్డి పాలిటిక్స్

ఏనుగు రవీందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లోకి తిరిగి వస్తారన్న ప్రచారంతో బాన్సువాడ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. 2023లో పోచారం శ్రీనివాస్‌రెడ్డితో జరిగిన ప్రత్యక్ష పోరును నేపథ్యంలో ఉంచుకుని భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఆసక్తి నెలకొంది.

Read More