భాష / भाषा / Language:

మహబూబాబాద్‌

బయ్యారం పెద్ద చెరువు నుంచి నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

బయ్యారం పెద్ద చెరువు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పెద్ద చెరువు నీటిని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దిగువకు విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

తొర్రూరులో వివాహిత మృతి.. కుటుంబ కలహాలపై కేసు నమోదు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 25 ఏళ్ల వివాహిత చిన్నపల్లి అంకిత మృతి చెందారు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిపెడ పోలీసులు రేఖ్యతండాలో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి 500 లీటర్ల బెల్లంపానకం ధ్వంసం

మరిపెడలో గుడుంబా రైడ్.. 500 లీటర్ల బెల్లంపానకం ధ్వంసం

మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని రేఖ్యతండాలో పోలీసులు గుడుంబా రైడ్ నిర్వహించారు. 500 లీటర్ల బెల్లంపానకం ధ్వంసం చేసి, 20 లీటర్ల నాటుసారాను సీజ్ చేశారు.

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో విద్యుత్ షాక్‌కు గురై గొర్ల కాపరి మృతి చెందిన ఘటన

గూడూరు మండలంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో గొర్ల కాపరి మృతి

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఊట్ల గ్రామానికి చెందిన చందా ఎల్లమ్మ గొర్లను మేతకు తీసుకెళ్లిన సమయంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన…

కలెక్టర్ తనిఖీలో విద్యార్థులతో సమావేశం, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

నెల్లికుదురు PHC, జూనియర్ కళాశాలలో కలెక్టర్ స్నేహ శబరిష్ తనిఖీ

నెల్లికుదురు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆరోగ్యం, విద్యపై పలు సూచనలు…

మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు భద్రతపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం. రోడ్డు ప్రమాదాల నివారణ, అధికారుల సమన్వయం, ప్రజల భద్రతపై చర్చ.

మహబూబాబాద్‌లో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్

మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు.

గార్ల మండల కేంద్రానికి మహబూబాబాద్, ఇల్లందు డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రజావాణిలో వినతిపత్రం అందజేస్తున్న ప్రజా ఫిర్యాదుల విభాగం ప్రతినిధులు

గార్లకు ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రజావాణిలో వినతి | Garla RTC Bus

గార్ల మండల కేంద్రానికి మహబూబాబాద్, ఇల్లందు డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రజావాణిలో నోడల్ అధికారి మంగమ్మకు స్థానిక ప్రజలు వినతిపత్రం అందజేశారు.

ఎంపీడీవో కార్యాలయానికి 75 కుర్చీలను విరాళంగా అందజేసిన సర్పంచ్ రామ్ సింగ్ నాయక్

పెద్ద కిష్టాపురం సర్పంచ్ గంగావత్ రామ్ సింగ్ నాయక్ ఎంపీడీవో కార్యాలయానికి 75 కుర్చీలను సుమారు రూ. 45,000 సొంత ఖర్చుతో అందజేశారు.

గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ గంగారం, గూడూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ…

గార్ల మండలంలో డీజే వినియోగం: నిర్వాహకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించిన ఎస్సై

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముత్తి తండాలో గణేష్ నిమజ్జనం సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా డీజే వినియోగించిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు