కాప్రా చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేపట్టాలి | ఉప్పల్ తాజా వార్తలు
ఉప్పల్ కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనానికి భారీ క్రేన్లు, కృత్రిమ నిమజ్జన చెరువులు, లైటింగ్, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఎంఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.