తెలంగాణ తాజా వార్త
📍 హైదరాబాద్ • శంషాబాద్
💐 💐 💐 💐
తెలంగాణ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన నేతలు

💐 స్వాగతం: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు చేరుకున్నారు ✈️ విదేశీ పర్యటన విజయవంతంగా ముగింపు 📍 శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 🤝 ఘన స్వాగతం పలికిన నాయకులు 💐 స్వాగతం: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు చేరుకున్నారు ✈️ విదేశీ పర్యటన విజయవంతంగా ముగింపు 📍 శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 🤝 ఘన స్వాగతం పలికిన నాయకులు

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని నేడు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.

🏛️

శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

స్వాగతం పలికిన మాన్యశ్రీ డాక్టర్ మల్లు రవి

తెలంగాణ రాష్ట్ర ఎంపీల పోరం రాష్ట్ర కన్వీనర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాన్యశ్రీ డాక్టర్ మల్లు రవి గారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక స్వాగతం పలికారు.

💐 ముఖ్యమంత్రికి హృదయపూర్వక స్వాగతం 💐

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషికి డాక్టర్ మల్లు రవి గారు అభినందనలు తెలియజేశారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply