రాజకీయాలు
సర్వోత్తమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీ పోటీపై కాంగ్రెస్‌లో కొత్త చర్చ
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీపై చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి.