ట్యాగ్: దీపోత్సవం

ఎల్లారెడ్డిలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో దీపోత్సవం

ఎల్లారెడ్డిలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు సిద్ధి శ్రీధర్ గుప్తా నేతృత్వంలో దీపోత్సవం, దుర్గామాతకు నాలుగో రోజు పూజలు నిర్వహించారు.