కామారెడ్డి మున్సిపల్ సమావేశంలో బీజేపీ వాకౌట్.. చెత్త సమస్యపై నిలదీత
కామారెడ్డి మున్సిపల్ సమావేశంలో చెత్త, డ్రైనేజీ సమస్యలపై బీజేపీ కౌన్సిలర్లు నిలదీశారు. పూర్తి స్థాయి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని కోరుతూ వాకౌట్ చేశారు.
కామారెడ్డి మున్సిపల్ సమావేశంలో చెత్త, డ్రైనేజీ సమస్యలపై బీజేపీ కౌన్సిలర్లు నిలదీశారు. పూర్తి స్థాయి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని కోరుతూ వాకౌట్ చేశారు.
జవహర్‌నగర్ శాంతినగర్‌లో 14 ఏళ్ల బాలిక ఊపిరితిత్తుల సమస్యతో మృతి చెందిందని కమిటీ ఆరోపించింది. కుటుంబానికి పరిహారం, డంపింగ్ యార్డు తొలగింపు కోరింది.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు, మహిళా సంఘాలు, జర్నలిస్టులు సహా ప్రజలకు సంబంధించిన 13 సమస్యలను ఎమ్మెల్యే మదన్ మోహన్ కలెక్టర్‌కు వివరించారు.
ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో కాంస్య విగ్రహం, నియోజకవర్గంలో అంబేద్కర్ సంఘ భవనం నిర్మించాలని యువజన సంఘం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించింది.
కుత్బుల్లాపూర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీల్లో STP నిర్వహణ భారం తగ్గించాలని, ప్రధాన డ్రైనేజీకి అనుసంధానం చేయాలని ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ లేఖ రాశారు.
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని కొరివి నర్సింలు కోరారు. ప్రమాదాలు, ప్రసవాలకు స్థానికంగా వైద్యం అందించాలని విజ్ఞప్తి.
ఎల్లారెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ స్థలం కేటాయింపు సమస్యలపై ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సానుకూలంగా స్పందించారు.
మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట సగర సంఘాల నిరసన దీక్ష నిర్వహించి, BC-A వర్గీకరణ, సగర కార్పొరేషన్ ఏర్పాటు సహా పలు డిమాండ్లపై కలెక్టర్‌కు వినతి…
కామారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుంచి 106 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లో 1,784 కుటుంబాలకు కొత్త చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
నాగారం ఓల్డ్ విలేజ్ రోడ్ అన్నపూర్ణ కాలనీలో వాటర్ పైప్‌లైన్ గేట్ వాల్వ్ లీకేజీని ఏఈ సాయికిరణ్ గౌడ్ కొత్త వాల్వ్ ఏర్పాటు చేసి…
బోడుప్పల్–చెంగిచెర్లలో రోడ్డు గుంతలు, ఆక్రమణలు, ఫుట్‌పాత్‌ల సమస్యలు పరిష్కరించాలని, అగ్నిమాపక భద్రత పెంచాలని ప్రజావాణిలో వినతి.