దేవునిపల్లి 2BHK కాలనీలో పారిశుధ్య పనులు.. కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత చొరవ
కామారెడ్డి దేవునిపల్లి 14వ వార్డు 2BHK కాలనీలో కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత చొరవతో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు. చెత్త, పిచ్చి మొక్కలు, మురుగు కాలువలను శుభ్రం చేశారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు