ఎక్స్ ఎంపీటీసీ నాగరాజు తండ్రి మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎమ్మెల్యే జాజాల
సురేందర్
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రాజంపేట మండలం గుండారం
గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నాగరాజు తండ్రి
నర్సింలు మరణించిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే
జాజాల సురేందర్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను
పరామర్శించారు.
ఈ సందర్భంగా నర్సింలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జాజాల
సురేందర్, కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట
సమయంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా
ఇచ్చారు.
“కుటుంబ పెద్దను కోల్పోవడం తీరని లోటు. ఈ విషాదాన్ని తట్టుకునే
మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.”
మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.”
ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు,
కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు గుండారం గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే
జాజాల సురేందర్ వెంట పాల్గొని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని
తెలియజేశారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

