భాష / भाषा / Language:

ట్యాగ్: పల్లె నాగేశ్వరరావు

తెలంగాణ హైకోర్టులో 22 మంది న్యాయవాదులకు సీనియర్ న్యాయవాది హోదా

తెలంగాణ హైకోర్టు 22 మంది న్యాయవాదులకు సీనియర్ న్యాయవాది హోదా కల్పించింది. హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావుకు కూడా ఈ హోదా దక్కింది.