భాష / भाषा / Language:

ట్యాగ్: పెద్దపేట

రూ.1.30 లక్షల లంచం డిమాండ్: రూ.80 వేలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన జీపీవో

మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో భూమి బదలాయింపుకు రూ.1.30 లక్షల లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై జీపీవో దుర్గాప్రసాద్ ఏసీబీకి చిక్కారు.