భాష / भाषा / Language:

ట్యాగ్: పెద్దింటి పద్మ శ్రీనివాస్

చెన్నూరులో ప్రజాపాలన దినోత్సవం.. కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమం నిర్వహించారు. అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజల భాగస్వామ్యంతో పాలన కొనసాగించాలని పిలుపునిచ్చారు.