గోపాల్పేట్
గోపాల్‌పేట మోడల్ స్కూల్‌లో మత్తుపదార్థాల నివారణపై అవగాహన
గోపాల్‌పేట తెలంగాణ మోడల్ స్కూల్‌లో మత్తుపదార్థాల దుష్ప్రభావాలపై డాక్టర్ సృజన్ కుమార్ అవగాహన కల్పించారు. నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు.